Header Banner

భార్య మాటే ప్రాణం కాపాడింది... AI171 విమానం బుకింగ్ ఉన్న!

  Mon Jun 16, 2025 09:54        India

అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదం తప్పించిన ఘటనగా మిగిలింది. గుజరాత్ మహిసాగర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఉమాంగ్ తన కుటుంబంతో కలిసి మే 24న ఇంగ్లండ్ నుంచి భారత్‌కు వచ్చారు. తిరిగి జూన్ 12న లండన్‌కు వెళ్లాల్సి ఉండగా... అనుకోని పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన AI171 విమానంలో అతడి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ ప్రయాణానికి ముందు రోజు డాక్టర్ ఉమాంగ్‌కు జ్వరం వచ్చింది. దీంతో అతడి భార్య అతన్ని విమాన ప్రయాణం చేయొద్దని, ఆరోగ్యం మెరుగయ్యే వరకు ఆగాలని చెప్పింది. ఆమె మాటలను గౌరవించిన ఉమాంగ్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని విమాన ప్రయాణం నుంచి తప్పుకున్నాడు. ఈ ఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ విషాదానికి లోనవుతున్నవారిని చూసి భయంతో గడగడలాడుతుండగా, తమ అదృష్టం నమ్మలేకపోతున్నారు. ‘‘నా భార్య మాట వినకపోతే ఇవాళ నేను ఉండేవాడినే కాదు. అంటూ ఉమాంగ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఘటనలు జీవితంలోని ప్రతి నిర్ణయం ఎంత కీలకమో చాటుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #flight #booking #aI171 #wifes #words